Mrunal Thakur : బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ ను ‘సీత’గా ఆరాధిస్తున్నారు అభిమానులు. ‘సీతారామం’లో ఆమె పాత్రకు అంతగా న్యాయం చేయడమే ఇందుకు కారణం. కాగా ప్రస్తుతం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ (Mrunal Thakur) పిక్స్ చూసి అవాక్కయ్యారు ఫ్యాన్స్. ‘ఓ సీత.. నువ్వు బికినీ వేసుకున్నావ్ ఏంటి?” అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read :