Akhila Ram :  మసూద పాప మాములుగా లేదుగా..!
Gallery Latest

Akhila Ram : మసూద పాప మాములుగా లేదుగా..!

Akhila Ram : మసూద మూవీలో టైటిల్ రోల్ పోషించి భయపెట్టిన అఖిలా రామ్‌‌కు(Akhila Ram) మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఇన్‌‌స్టాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ పిల్ల తన అందంతో మతిపోగుడుతుంది.