Mani Sharma Son : మణిశర్మ కుమారుడు స్వరసాగర్ మహతి(Mani Sharma Son) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సంజన కలమంజే అనే యువతితో ఆయనకీ ఆదివారం అతికొద్దిమంది బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. కాగా సాగర్ చేసుకోబోయే అమ్మాయి సింగర్.. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పడింది. వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read :
- Manchu Vishnu : ‘మంచు’ కాదు కంచే.. మెగా ఫ్యామిలీ పరువు గంగపాలు..!
- Naga Babu : చిరంజీవి, పవన్ కళ్యాణ్… నాగబాబు ఖాతాలో మరొకరు బలి.. !