Keerthy Suresh : అప్పుడు నీతులు.. ఇప్పుడు సోకులు
Gallery Latest

Keerthy Suresh : అప్పుడు నీతులు.. ఇప్పుడు సోకులు

Keerthy Suresh :  గతంలో తాను గ్లామర్ షోకు వ్యతిరేకమంటూ స్టేట్మంట్ ఇచ్చిన మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh)..ఇప్పుడు అందాల విషయంలో హద్దులు దాటేస్తుంది. స్టార్ హీరోయిన్ గా నిలబడాలంటే కచ్చితంగా గ్లామర్ షో కంపల్సరీ అనుకుందో ఏమో.. అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేసేసింది ఈ బ్యూటీ.

Also Read :

 

Image

Image

Image

ImageImage

Image

Image