Karuunaa Bhushan : తిరుమలలో ఒక్క వీడియోతో పాపులరైంది..!
Cinema Gallery Latest

Karuunaa Bhushan : తిరుమలలో ఒక్క వీడియోతో పాపులరైంది..!

Karuunaa Bhushan : ఆహా సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ కరుణ భూషణ్. 27 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన ఈ అమ్మడు మొగలిరేకులు, శ్రావణ సమీరాలు వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు మెప్పించింది.30కి పైగా సినిమాల్లో నటించింది.

అయితే ఆ మధ్య తిరుమలకు వెళ్లిన కరుణ(Karuunaa Bhushan) అక్కడ ఒక్క వీడియోతో ఫుల్ పాపులరైంది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కరుణకు ఓ బాబు ఉన్నాడు. ఈమె కట్టే చీరలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

Image

Image

May be an image of 1 person

No photo description available.