Karthikeya Marriage : ఘనంగా హీరో కార్తికేయ పెళ్లి… స్పెషల్ అట్రాక్షన్‌‌‌గా ఇందు..!
Gallery Latest

Karthikeya Marriage : ఘనంగా హీరో కార్తికేయ పెళ్లి… స్పెషల్ అట్రాక్షన్‌‌‌గా ఇందు..!

Karthikeya Marriage : మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ.. తన ప్రియురాలు లోహిత రెడ్డి మేడలో మూడు ముళ్ళు వేశాడు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌‌‌‌లో వీరి వివాహం(Karthikeya Marriage ) జరిగింది.

Image

ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌ తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా మారాయి.

Image

అయితే ఈ పెళ్ళిలో పాయల్ స్పెషల్ అట్రాక్షన్‌‌‌గా నిలిచింది. బ్లూ కలర్ డ్రెస్‌‌‌లో కనువిందు చేసింది. పాయల్, కార్తికేయ నటించిన RX100ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.

Image

Image

ఈ సినిమాలో వీరిద్దరి కిస్ సీన్స్ అప్పట్లో హాట్ టాపిక్‌‌‌గా మారాయి.

Image

Image

Image

Image

Image

Image

Also Read :