Soumya Rao : బ్లాక్ శారీతో బౌల్డ్ చేసింది..!
Gallery Latest

Soumya Rao : బ్లాక్ శారీతో బౌల్డ్ చేసింది..!

Soumya Rao : జబర్థస్త్ షోలో అనసూయ ప్లేస్ లో వచ్చిన సౌమ్య రావుకు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ పిల్లకు ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. భాష అంతతా రాకపోయినా గ్లామర్ డ్రస్సులు వేసుకొని, డాన్స్ లతో మేనేజ్ చేస్తోంది. తాజాగా  సౌమ్య(Soumya Rao ) బ్లాక్ శారీ కట్టుకుని అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.