Divi Vadthya : సినిమాలు లేకున్నా ఫోటో షూట్ లతో ఎప్పుడు అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య(Divi Vadthya). హాట్ ఫోటోలతో ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తుంది. తాజాగా జస్ట్ యు అండ్ మీ క్యాప్షన్ తో పైన జాకెట్ కింద షార్ట్ ధరించి కేక పుట్టించింది. ఒక్కో ఫోటోలో నా సామిరంగా దివి మాములుగా లేదు.