Janhvi Kapoor : తిరుమల శ్రీవారి  సేవలో జాన్వీ కపూర్..!
Gallery Latest

Janhvi Kapoor : తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్..!

Janhvi Kapoor : తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. శనివారం తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం స్వామి సేవలో పాల్గొన్నారు. అమెకు ఆలయ అర్చకులు ఆమెకు(Janhvi Kapoor) తీర్థ ప్రసాదాలు అందించారు.

Image

జాన్వీ కపూర్ తిరుమలకి రావడంతో ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు అసక్తి చూపించారు. జాన్వీ కపూర్ తిరుమల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా మారాయి.

Also Read :

Image