Balagam : ఈ మధ్య ప్రేక్షకులను బాగా అలరించిన సినిమా బలగం(Balagam ).. ఒక ఇంటి పెద్ద చనిపోయిన రోజు నుండి దినాల వరకు నడిచే కథతో దర్శకుడు వేణు అద్భుతంగా తెరకెక్కించాడు. ఎలాంటి హంగు, హార్బటాలు లేకుండా అచ్చమైన తెలంగాణ బలగం, బంధుత్వం మీద సినిమాను తీశాడు.
అయితే ఈ సినిమాలో కొమురయ్య బిడ్డ లక్ష్మిగా నటించి మెప్పించింది రూపలక్ష్మి. నిజంగా సొంత బిడ్డ లెక్కనే చేసింది. ఆమె అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతోనే వచ్చింది అనడంలో సందేహం లేదు. మరి సినిమాలో కాస్త డి గ్లామరస్ కనిపించిన ఈమె బయట ఎట్లుందో సూడుర్రి.
Also Read :