Anasuya Bharadwaj traditional look : అనసూయ భరద్వాజ్ అంటేనే సోషల్ మీడియాలో ఓ డాన్. తనకు నచ్చినట్టు ఉంటుంది. ఎవరైనా కామెంట్ చేస్తే ఉతికి ఆరేసి.. ఐరన్ కూడా చేసేస్తుంది.
పొట్టి బట్టలతో అంగాంగ ప్రదర్శన చేసినా.. ట్రెడిషినల్ కాస్ట్యూమ్ లో ఆకట్టుకున్నా.. అది ఆమె టాలెంట్. అయితే పొట్టి బట్టలేసుకున్నప్పుడు ఆమెను చాలామంది తిడుతూ ఉంటారు. కామెంట్లతో బూతులు మాట్లాడతారు.
ఈ సారి మాత్రం అనసూయ అచ్చతెలుగు అమ్మాయిలా లంగా ఓణీలో ఫొటోలు పెట్టింది. ఇంకేముంది నిన్నటి దాకా తిట్టినోళ్లే ఇప్పుడు మా అనసూయ(Anasuya) బంగారం అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- 8 District Leaders : ఆ 8 జిల్లాలు ఏం పాపం చేశాయ్ జగనన్న..?
- Uddhav Thackery : రాముడు పుట్టకపోయి ఉంటే..?
- Telangana Bjp : సింగిల్ ఫొటోతోని సిగ్గంత పాయే..!
- YS JAGAN in troubles : జగన్ కి మరో షాక్.. ఇప్పుడెలా..?
- Minister Roja : రోజా షాకింగ్ కామెంట్స్..! మంత్రి పదవి..!
- Kodali Nani : కొడాలి నానికి సీఏం జగన్ కీలక పదవి
- Mehreen Pirzada : మ్యారెజ్ బ్రేకప్ తర్వాత చాలా మారిన మెహ్రీన్..!
- Kajal aggarwal : మదర్ హుడ్ లోనూ మెస్మరైజింగ్ కాజల్
- Ram Gopal Varma : మందులో ఉన్న వర్మని ముద్దులతో ముంచెత్తిన హీరోయిన్..!
Anasuya