Anasuya Bharadwaj : ట్రెడిషనల్‌ లుక్కులో రంగమ్మత్త
Gallery Latest

Anasuya Bharadwaj : ట్రెడిషనల్‌ లుక్కులో రంగమ్మత్త

Anasuya Bharadwaj : ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్‌ కోసం రాజమండ్రి వెళ్లిన యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) ట్రెడిషనల్‌ లుక్కుతో కనిపించి అందర్ని ఇంప్రెస్ చేసింది. ఈ లుక్ లో రంగమ్మత్త సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.