Allu Sneha : సో హాట్ గా బన్నీ వైఫ్ .. తగ్గేదేలే…!
Gallery Latest

Allu Sneha : సో హాట్ గా బన్నీ వైఫ్ .. తగ్గేదేలే…!

Allu Sneha :  అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.. ఆమెకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. తాజాగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది స్నేహ(Allu Sneha)..

వీటిని మల్హోత్ర డిజైన్ చేయగా, సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు స్టైలింగ్‌ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నలుపు రంగు చీరలో కనిపిస్తోన్న స్నేహ యమ హాట్ గా ఉన్నారు. ఈ ఫోటోల పైన స్టార్ హీరోయిన్ సమంత కూడా హాట్‌ గా ఉన్నవంటూ కామెంట్‌ చేసింది.

 

Also Read :