Who Is SHABEENA SHAIK : జబర్దస్త్ అంటే ఇప్పుడో బ్రాండ్. సామాన్యులను కూడా సెలబ్రిటీని చేస్తోంది. జబర్దస్త్ స్టేజీ నుంచి స్టార్స్ అయినవారు ఎందరో.. మాక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కమెడియన్లుగా ఉన్నవారు జబర్దస్త్ బ్యాచ్ వాళ్లే. జబర్దస్త్ లోకి అడుగుపెడితే ఫేట్, ఫేమ్ రెండు మారిపోతాయన్న ఇమేజ్ క్రియేట్ అయిపోయింది.
అయితే ముందుగా జబర్దస్త్ లో లేడి కమెడియన్లు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడలా కాదు. టాలెంట్ ఉన్నవారు, ఫేమ్ కావాలనుకున్నవారు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చి సొట్టబుగ్గల సుందరిగా క్రేజ్ కొట్టేసింది షబీనా(SHABEENA SHAIK).
ఆమె అసలు పేరు షబీనా షేక్(SHABEENA SHAIK).. ప్రదీప్ పెళ్లిచూపులు ప్రోగ్రామ్ తో ఫస్ట్ టైం స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాత బుల్లితెర పై నాపేరు మీనాక్షి’, ‘అత్తారింటికి దారేది’, ‘కస్తూరి’ సీరియల్స్ తో పాపులర్ అయ్యింది. తాజాగా ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్లో నటిస్తోంది.
ఈ సీరియల్స్ కన్నా.. ఆమెకి జబర్దస్త్ మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ టీంలో వరుస స్కిట్స్ చేస్తూ ఫేమస్ అయింది ఈ ఎర్రతోలు పిల్ల. ఈమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది కూడా. యూట్యూబ్ లో ఆమె స్కిట్స్ కింద కామెంట్స్ చూస్తే అర్ధం అయిపోతుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఈ పిల్ల భలే యాక్టివ్ గా ఉంటుంది. కిర్రాక్ ఫోజులతో ఫోటోలు దిగుతూ కుర్రకారు మతి పోగొడుతోంది.
షమీనా షేక్/ ఇన్ స్టా గ్రామ్
ఇవి కూడా చదవండి :
- IAS Venkatramireddy : కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. రఘన్నకు స్పాట్ పెట్టిండు..!
- Eyy Bidda Idhi Naa Adda : పుష్ప నుంచి మరో సర్ ప్రైజ్.. రచ్చే రచ్చ..!
- YS Jagan : గులాబ్ తుఫాన్ బాధిత రైతులకు పరిహారం
- Bandi Sanjay : ప్లీజ్.. నవ్వొద్దు. సీరియస్ పోస్ట్ ఇది..!
- Akhanda : బోయపాటి నిన్ను మించినోడు లేడుపో.. బాలయ్య అంటే ఎందుకయ్యా అంత పూనకం…!
- Anchor Indu : అందాలు ఆరబోస్తున్న యాంకర్ ఇందు
- RTC CHARGES : ప్రయాణికులకు షాక్.. చార్జీలు భారీగా పెంపు..!
- Paddy farmer : ఆగం చేస్తున్నది నువ్వు కాదా సారూ..?
- Telangana : తెలంగాణ పాపులర్ సీఎం క్యాండిడేట్ రేవంతేనా…?
- Vijayashanthi : ఈ ధర్నా దేనికి.. KCRకి రాములమ్మ సూటిగా 18 ప్రశ్నలు..!