Who is kalpa latha garlapati : ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప హవా నడుస్తోంది.. టాక్ కాస్త అటుఇటుగా ఉన్న కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే.. లే అంటూ దూసుకుపోతుంది.. పుష్పలో(pushpa movie) చాలా పాత్రలు ఎలివేట్ అయ్యాయి.
అల్లు అర్జున్ తర్వాత మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి హీరో అల్లు అర్జున్(allu arjun) తల్లిగా నటించిన కల్పలత( kalpa latha garlapati) గురించి.
ఇవి కూడా చదవండి:
- ctor Nani : ఏపీ సర్కారుపై నాని షాకింగ్ కామెంట్స్..!
- New Year : అయిపాయే.. ఒడిసెర సుమతి..! ఏం జేసుడో ఏందో..
- Pushpa movie : అయ్యా సుకుమార్.. ఇదేనా మగతనం..? జస్ట్ ఆస్కింగ్..!!
కల్పలత అసలు పేరు కల్పలత గార్లపాటి. ఈమె పక్కా తెలంగాణ. ఖమ్మంలో పుట్టింది. ఇప్పుడు ఆంధ్రా కోడలు. కల్పలతకి చిన్నప్పుడే పెళ్లి అయింది. ఆమెకి ఇద్దరు కూతుళ్ళున్నారు. ప్రెజెంట్ ఇద్దరు అమెరికాలోనే ఉంటున్నారు.
కల్పలత ( kalpa latha garlapati) ఫ్యామిలీ వ్యవసాయదారుల కుటుంబం. బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న టైంలోనే ఆమెకి సినిమాల్లో, సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది. దాదాపుగా ఓ 10 సీరియల్స్ లో, 55 సినిమాల్లో నటించారు. ఎక్ప్ ప్రెస్ రాజా, నేనే రాజు నేనే మంత్రి, అర్జున్ రెడ్డి, భాగమతి, హిట్, వివాహ భోజనంబు, గల్లీ రౌడి, బాహుబలి వంటి హిట్ మూవీస్లో నటించింది.
కానీ.. ఆమెకి అంత పేరు రాలేదు. ఆమె కూడా ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కానీ తాజాగా వచ్చిన పుష్పలో ఆమెకి పెద్ద రోల్ పడింది. ఏకంగా హీరో తల్లి పాత్ర కావడం… ఆమె పాత్ర సినిమా అంతా ఉండడం, పాత్ర కూడా ఎలివేట్ కావడంతో కల్పలత పేరు మార్మోగిపోతోంది.
సెకండ్ పార్ట్ లో ఆమె పాత్ర మరింతగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఆమెకి పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పడంలో నో డౌట్ అని చెప్పవచ్చు.
ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది కల్పలత. కూతుళ్లతో కలిసి ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తన ప్రేమను చాటుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
- Christmas celebrations : క్రిస్మస్ వేడుకల్లో పాట పాడిన సీఎం..!
- Omicron : జర పైలం.. తెలంగాణలో ఒమిక్రాన్ కీలక దశ..!
- Samantha : సెక్సీ సమంత వెనక అతడు..? ఎవరతను..?
- D mart : డీ మార్ట్ కస్టమర్లు ఖచ్చితంగా చదవాల్సిన వార్త
- Smriti irani : కేంద్రమంత్రికి చెంపదెబ్బ.. జ్ఞానోదయం అయ్యిందని సమాదానం
- Pushpa : పుష్పలో అనసూయ ఎంట్రీ.. నా సామీ రచ్చరంభోలానే..!