Who Is Jackky Bhagnani : గట్టోన్నే పట్టిన రకుల్… ఎవరీ జాకీ భగ్నానీ…?
Cinema News

Who Is Jackky Bhagnani : గట్టోన్నే పట్టిన రకుల్… ఎవరీ జాకీ భగ్నానీ…?

Who Is Jackky Bhagnani : టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్యాన్స్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. గత కొంత కాలంగా బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో(Who Is Jackky Bhagnani) సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ బ్యూటీ.. అతనితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైనట్లుగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అటు జాకీ భగ్నానీ కూడా రకుల్‌‌కి బర్త్ డే విషెస్ చెబుతూ తన ప్రేమని వ్యక్తం చేశాడు.

Rakul Preet Singh , telugu actress, HD mobile wallpaper

దీనితో సెలబ్రిటీలతో పాటగా అభిమానులు వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జాకీ భగ్నానీ ఎవరని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాత.. పుట్టి పెరిగింది కోల్‌కతాలో.. సింధీ ఫ్యామిలిలో అతను జన్మించాడు. 2009లో ఓ మూవీతో హీరోగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు.

Rakul preet singh, cute, rakul, rakul preet, tollywood, HD mobile wallpaper

ఐశ్వర్యరాయ్, రణ్‌‌దీప్ హుడా కీలక పాత్రలో 2009లో వచ్చిన సరబ్జిత్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారాడు. త్వరలో జాకీ భగ్నానీ అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్ హీరోయిన్‌గా ఓ సినిమాను నిర్మించనున్నాడు. కాగా.. పూజా ఎంటర్టైన్‌‌మెంట్స్ పేరు మీద అతని తండ్రి వషు భగ్నానీ సినిమాలు నిర్మిస్తున్నారు. అటు రకుల్ తాజాగా కొండపోలం అనే సినిమాలో నటించి మెప్పించింది.

Also Read :

 

https://www.instagram.com/p/CU1x-zyq5L0/?utm_source=ig_web_copy_link