Anasuya : గాలికి పోయే కంపని తగిలించుకునుడు అంటే ఇదే అనసూయ…!
Cinema Latest

Anasuya : గాలికి పోయే కంపని తగిలించుకునుడు అంటే ఇదే అనసూయ…!

Anasuya : యాంకర్‌‌‌గా అనసూయ ఎంత ఫేమసో… సోషల్ మీడియాలో ట్రోల్స్‌‌లో కూడా అత్యంత దారుణంగా బలి అయ్యేది కూడా ఆమె.. ఇవ్వాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ట్వీట్ చేసింది అనసూయ(Anasuya).

Image

ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ‘ఓ ప్రతి ట్రోలర్… మీమ్ మేకర్.. హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించే రోజు ఇది.. 24 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి మహిళలందరూ మినహాయిస్తే ..! హ్యాపీ ఫూల్స్ డే.. గుమ్మడికాయ దొంగలను కామెంట్స్ లలో చూడొచ్చు” అని ట్వీట్ చేసింది అనసూయ.

దీనితో అనసూయకి సంబంధించిన విషయాలను బయటకు తీస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు . నువ్వు చేసే షోలో అసలు విమెన్‌‌కి రెస్పెక్ట్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది అమ్మాయిల పైన చెత్తగా.. డబల్ మీనింగ్ డైలాగులు వేస్తే పల్లు ఇగిలించుకుంటూ క్లాప్స్ కొట్టేది నువ్వే కదా .. నువ్వు కూడా మోరల్స్ గురించి మాట్లాడితే ఎట్లా అనసూయ అంటూ కౌంటర్‌‌లు వేస్తున్నారు.

Image

ఈ ట్రోల్స్‌‌ని ఎంజాయ్ చేస్తున్న కొందరు గాలికి పోయే కంపని తగిలించుకోవడం అంటే ఇదే అనసూయ… నీకు నోరు ఆగదు.. వాళ్ళు ట్రోల్ చేయడం ఆపరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read :