Surekha Vani second marriage : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… అక్క, వదిన, తల్లి ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. సినిమాలతో పాటుగా తన కూతురితో సోషల్ మీడియాలో కూడా సురేఖవాణి బాగా ఆక్టివ్ గానే ఉంటుంది.. ఏజ్ తో సంబంధం లేకుండా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.
అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో పలు అనుమానాలకు దారి తీసింది…ఇందులో బ్లూ కలర్ సారీ ధరించి మెడలో తాళిబొట్టుతో కనిపించింది సురేఖ వాణి.. దీంతో సురేఖ వాణి సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుందా అంటూ నెటిజన్ల కొందరు కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరు ఇది కేవలం సినిమాకోసం అయ్యుంటుందని కామెంట్స్ వదులుతున్నారు. దీనిపైన క్లారిటీ రావాలంటే సురేఖ వాణి స్పందించాల్సి ఉంటుంది.
సురేఖ వాణి రెండో పెళ్లి (Surekha Vani second marriage) గురించి సోషల్ మీడియాలో అప్పట్లో వార్తలు బాగానే వైరల్ అయ్యాయి.. దీనిపైన సురేఖ వాణి స్పందిస్తూ ఆ వార్తలను ఖండించింది.ఆ రెండో వాడు ఎవడో కూడా మీరే చెప్పండి అంటూ ఫైర్ అయ్యింది. కాగా ఆమె భర్త సురేష్ తేజ రెండేళ్ల కిత్రం మరణించారు.
ప్రస్తుతం తన కూతురు సుప్రితతో కలిసి జీవిస్తోంది సురేఖవాణి. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తాళిబొట్టుతో కనిపించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
Read Also :
- Huzurabad bye election :ఢిల్లీ టూ హుజురాబాద్.. చక్రం ఎక్కడ తిరిగింది.?
- Air turbine fuel : మీరు ఎంత రిచ్చో తెలుసా..?
- నిద్రపోతున్న భర్త పురుషాంగంపై వేడి నీళ్లు పోసిన మూడో భార్య.. చావు కేకలతో ఆసుపత్రిలో..!
- పెళ్లి సందడి హీరోయిన్ కి బిగ్ షాక్… ‘శ్రీలీల’ తన కూతురు కాదంటూ కోర్టులో కేసు.. !
- నీవు అనుకుంటే అవుద్ది సామీ.. నీవో డైమండ్వి..!
- Ananya Nagalla : చీరకట్టులో మెరిసిపోతున్న అచ్చ తెలుగు ఇలియానా
- Hangover : హ్యాంగోవర్ ఇలా తగ్గించుకోండి..!
- Faria Abdullah : చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..!
- Mani Sharma son : మణిశర్మ కొడుకు పెళ్లి.. పిల్ల ఎవరంటే?