Supritha : అమ్మాయిని ఆపలేకపోతున్నమ్.. బరితెగించిన సురేఖవాణి కూతురు
Cinema Latest

Supritha : అమ్మాయిని ఆపలేకపోతున్నమ్.. బరితెగించిన సురేఖవాణి కూతురు

Supritha : సురేఖవాణి .. ఇప్పుడు సినిమాల కన్నా ఫొటో షూట్లతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. ఈమెకు సినిమాల్లో క్యారెక్టర్లు తక్కువైన నాలుగు పదుల వయసులో సోషల్ మీడియాలో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈమె కూతురు సుప్రిత(Supritha ) కూడా అంతే.. అమ్మలో సగం కాదు.. అమ్మ కంటే డబల్.. హీరోయిన్ గా వస్తోందంటూ వార్తలు వస్తున్నాయ్ కానీ ఎప్పుడో క్లారటీ రావడం లేదు.

కానీ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఉంటూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది సుప్రిత . ఒక్కో ఫొటో ఆరాచకం. అయితే ఇన్ని రోజులు కాస్త కూస్తో డిసెంట్ గానే ఫొటో షూట్లు చేసిన సుప్రిత తాజాగా షేర్ చేసిన వీడియో, ఫొటోలలో కాస్త డోస్ పెంచింది.

ఎద అందాలను బయటకు చూపిస్తూ నేనం తక్కువ కాదంటూ కాస్త ఎక్కువ చేస్తోంది సుప్రిత . ఈ వీడియో, ఫొటోలు చూసిన నెటిజన్లు అవాక్కు అవుతున్నారు. మొత్తానికి సురేఖవాణి కూతురు బరితెగించింది అంటూ కామెంట్లు ఘాటుగానే వదులుతున్నారు.

Also Read :