sreemukhi : రాములమ్మ… మళ్లీ చూపెడుతోంది.. కానీ..!
Cinema Latest

sreemukhi : రాములమ్మ… మళ్లీ చూపెడుతోంది.. కానీ..!

sreemukhi sizzling in pink dress : హాట్ యాంకర్ శ్రీముఖి మళ్లీ జోరు పెంచింది. ఆ మధ్య బొద్దుగా మారి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత క్రమంగా మళ్లీ బాడీ షేప్ పై నజర్ పెట్టింది. ఏక్ ధమ్ నాజుగ్గా మారిపోయింది. అయితే అక్కడితో ఆగలేదు.

sreemukhi  1

అందాల ఆరబోతపైనా కన్నేసింది. తాను సన్నగా అయ్యానని ప్రపంచానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పింక్ డ్రెస్ లో.. ఈ బ్యూటీ ఫొటో షూట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sreemukhi  2

sreemukhi

sreemukhi  3

sreemukhi

sreemukhi 4

sreemukhi  5

sreemukhi  6

Read Also :