Sravanthi : “యాంకర్ సుమ”ను టెన్షన్ పెడుతున్న పాప..!
Cinema

Sravanthi : “యాంకర్ సుమ”ను టెన్షన్ పెడుతున్న పాప..!

Sravanthi Chokarapu Hot Strategy : యాంకర్ స్రవంతి చొకారపు.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపికే కాదు.. హాటెస్ట్ గా యాంకర్ గా కూడా మారింది. తెలుగు  న్యూస్ ఇండస్ట్రీలో పొట్టి బట్టలతో ఎంట్రీ ఇచ్చిన ఈ పాప.. అదే ట్రెండ్ తో దూసుకెళ్తోంది.

మూవీ అయినా, ఫ్యాషన్ ఎక్స్ పో అయినా ఈ పాప ఎక్స్ పోజింగ్ యాంకరింగ్ మాత్రం పక్కా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. తెలుగు న్యూస్ రీడర్లు ఇలా ఉంటారా అని అంతా షాకయ్యేలా క్లీవేజ్ షో చేస్తోంది స్రవంతి చొకారపు.

ఈ మధ్యే సైమా అవార్డుల వేదికపైనా తన(Sravanthi) హాటు, ఘాటు అందాలతో టాప్ సెలబ్రిటీలకే హీటు పుట్టిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇదే జోరు కంటిన్యూ అయితే.. ఇప్పుడున్న యాంకర్లంతా పక్కకు తప్పుకోవాల్సిందేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సుమ, మంజూష, శ్రీముఖి వంటి సీనియర్లు బిచాణా ఎత్తేయాల్సిందేనని అంటున్నారు. స్రవంతి(Sravanthi ) మాటల జోరు.. ఎక్స్ పోజింగ్ హోరు ముందు సీనియర్లంతా గప్ చుప్ అయిపోక తప్పదంటున్నారు.

చూడాలి మరి యోయో టీవీలో న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టి.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ బ్యూటీ ప్రయాణం ఎందాక వెళ్తుందో..!

px-sravanthi_chokarapu (1)

px-sravanthi_chokarapu (2)

px-sravanthi_chokarapu (3)

 

px-sravanthi_chokarapu (4)

 

px-sravanthi_chokarapu (4)

px-sravanthi_chokarapu (4)

px-sravanthi_chokarapu (4)

sravanthi chokarapu (4)

px-sravanthi_chokarapu (4)

sravanthi chokarapu (4)

 

px-sravanthi_chokarapu (4)

sravanthi chokarapu (4)

Read Also :