Siri Hanmanth: పేరు కోసం, ఫేమ్ కోసం బిగ్ బాస్ లోకి వెళ్తే రెండు జంటల మధ్య బంధం ఆగమైంది. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పి పెద్ద రచ్చ క్రియేట్ చేయగా, ఇప్పుడు సిరి(Siri Hanmanth)కి ఆమె బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ పెద్ద షాకిచ్చాడు.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్ చేసేశాడు. ఇద్దరు కలిసి చేసిన వెబ్ సిరీస్ సంబంధించిన అప్డేట్స్ తప్ప మరేమీ లేవు. దీనితో శ్రీహాన్ త్వరలోనే ఆమెకు గుడ్‌బై చెప్పనున్నాడని తెలుస్తోంది.
అందుకే ఆమెకి సంబంధించిన ఫోటోలన్ని డిలిట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైనా వీరి బ్రేకప్ కి సంబంధించిన న్యూస్ రావొచ్చన్న టాక్ నడుస్తోంది.
బిగ్‌బాస్ షోలో షణ్నూతో సిరి హగ్గుల వల్లే శ్రీహాన్ గుండె బద్దలయ్యిందని, అందుకే సిరితో రిలేషన్ కి బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అయినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు.
కాగా ఇటీవలె సిరి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శ్రీహాన్ విషెస్ చెప్పాడు.
Also Read :
- Telangana : తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు… లాక్డౌన్ పక్కా.. !
- Good Health tips : ఈ టిప్స్ పాటిస్తే మీ ఆరోగ్యానికి తిరుగుండదు..!
- RGV : జగన్ మంత్రుల ఇజ్జత్ తీసిన వర్మ..!