Sharwanand : NRI పిల్లతో శర్వానంద్  పెళ్లి..!
Cinema Latest

Sharwanand : NRI పిల్లతో శర్వానంద్ పెళ్లి..!

Sharwanand : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో శర్వానంద్(Sharwanand) ఒకరు. 38 ఏళ్ల శర్వానంద్ త్వరలో ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎన్నారై మెడలో శర్వానంద్ మూడు ముళ్ళు వేయనున్నట్లు సమాచారం.

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్టుగా టాక్.

ఇటీవల బాలకృష్ణ అన్‌‌స్టాపబుల్ షోలో పాల్గొన్న శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అంటే ప్రభాస్ తర్వాత అంటూ బదులిచ్చాడు.

టాలీవుడ్లో మంచి స్థిరపడిపోయిన కుటుంబానికి చెందిన శర్వానంద్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read :