Samantha : సెక్సీ సమంత వెనక అతడు..? ఎవరతను..?
Cinema Latest

Samantha : సెక్సీ సమంత వెనక అతడు..? ఎవరతను..?

Secret behind samantha sexy look in pushpa : “ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా…( ooantava ooooantava)” ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫోన్లు.. ఎక్కడ చూసినా ఈ పాట ఓ ఊపు ఊపేస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా ప్రతీ ఒకరిని ఎట్రాక్ట్ చేస్తోంది ఈ సాంగ్.

ఈ పాట ఇంత ఫేమస్ అవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.

ఒకటి..

సాంగ్ లిరిక్స్ అండ్ టెంపో. మంగ్లీ(mangli) సోదరి హస్కీ వాయిస్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. ఫోక్ సాంగ్స్ మాత్రమే పాడిన అమ్మాయి.. ఇప్పుడు ఐటం సాంగ్ ను అదరగొట్టింది. తన వాయిస్ తో కుర్రకారులో హుషారు పుట్టించింది.

Read Aslo :

ఇక రెండోది..

ఈ సాంగ్ లిరిక్స్, ట్యూన్ అన్నీ ఒక ఎత్తైతే.. సమంత సెక్సీ లుకింగ్, సమంత(samantha) పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

Samanth in pushpa

ఇప్పటి వరకు చాలా సినిమాలలో సమంత(Samantha) కాస్త ఎక్స్ పోజింగ్ చేసింది. కానీ అది చాలా కంట్రోల్డ్ గా ఉండేది. కానీ పుష్ప మూవీలో మాత్రం సమంత లుక్ మొత్తం మారిపోయింది. అప్పుడెప్పుడో జెస్సీగా సమంతను చూసిన వారు.. ఇప్పుడు ఈ లుక్ లో సమంతను చూసి స్టన్ అయిపోతున్నారు.

సెక్సీ సమంత వెనక ఉన్నదెవరు..?

అయితే.. సమంత ఇంత సెక్సీగా కనిపించడంతో ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ఫ్యామిలీ గాళ్ లా ఉండే సమంత.. తన టచ్ తో ఐటం గాళ్ ని చేసేశాడు.

అతడే స్టైలిస్ట్ మోహిత్ రాయ్. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు స్టైలిస్ట్ గా పనిచేస్తున్నాడు. చాలా సినిమాల్లోనూ పనిచేశారు. బాలీవుడ్ లో టాప్ స్టైలిస్ట్ లలో ఇతడు ఒకడు.

పుష్ప సినిమాలో ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా.. సాంగ్ కోసం సమంతను రెడీ చేసింది ఇతనే. సమంతను పూర్తిగా హాట్, సెక్సీ లుక్ లోకి మార్చేశాడు.

stylist mohit rai

సెక్సీగా కనిపించడానికి చాలా కష్టపడ్డానంటూ రీసెంట్ గా సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి హాట్ అంటూ కామెంట్ చేశాడు మోహిత్ రాయ్(mohit rai). దీనికి రిప్లై ఇచ్చిన సమంత తనను సెక్సీగా తయారు చేసినందుకు థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చింది.

సమంత కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫస్ట్ టైం సమంత ఇలా కపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Read Aslo :