Samantha :  ఇక అన్నీ మూసుకోండి.. సమంత దిమ్మదిరిగే కౌంటర్..!
Cinema Latest

Samantha : ఇక అన్నీ మూసుకోండి.. సమంత దిమ్మదిరిగే కౌంటర్..!

Samanthaa response on social media rumors : నాగచైతన్యతో తన విడాకుల వ్యవహారంపై ఎట్టకేలకు స్పందించింది సమంత. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన సంతకంతో ఓ లెటర్ పెట్టింది సమంత.. విడాకుల సందర్భంగా తన పడుతున్న బాధను వివరించింది. అంతకుమించి సోషల్ మీడియా రూమర్స్ తో బాధపడుతున్నానని చెప్పింది.

తనకు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల విషయంలో గొడవ జరిగిందని, అబార్షన్ అయ్యిందని, తాను అవకాశవాదినని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది సమంత.

samantha