Sunny Leone : సన్నీలియోన్‌‌‌కు మంత్రి వార్నింగ్.. !
Cinema Latest

Sunny Leone : సన్నీలియోన్‌‌‌కు మంత్రి వార్నింగ్.. !

Sunny Leone : బాలీవుడ్ హట్ బ్యూటీ సన్నీలియోన్‌‌‌కు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సన్నీలియోన్‌‌‌(Sunny Leone) నటించిన ఓ వీడియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.. హిందువుల మనోభావలు దెబ్బతినేలా ఆ వీడియో ఉందన్న విమర్శలు వచ్చాయి.

Traditional girl, babe, bonito, heroine, princess, saree, sunny, sunny leone, HD mobile wallpaper

ఈ క్రమంలో ఈ వీడియోను వెంటనే తొలిగించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ పాటను పాడిన గాయకులను మంత్రి హెచ్చరించారు. మంత్రి హెచ్చరికల నేపథ్యంలో సదరు మ్యూజిక్‌ కంపెనీ దిగొచ్చింది.

Sunny Leone, women, model, actress, Bollywood actresses, no bra, looking at viewer, HD mobile wallpaper

లిరిక్స్‌ మార్చలని నిర్ణయం తీసుకుంది. మార్పు చేసిన లిరిక్స్‌‌‌‌ను త్వరలోనే అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. ‘మధుబన్‌ మే రాధిక నాచే’ అనే పేరుతో ఇటీవల ఓ వీడియో సాంగ్‌ విడుదలైంది… ఈ పాటను షరీబ్‌, తోషి ఆలపించారు. సన్నీలియోన్‌ ఈ పాటలో నటించింది.

Sunny Leone, actress, bonito, beautiful actress, bollywood, cute, gorgeous, iphone, smile, HD mobile wallpaper

పాటకు క్రేజ్ అయితే వచ్చింది కానీ అంతే స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read :