వర్మలోని ‘కామాంధుడు’ మరోసారి నిద్రలేచాడు..!
Cinema

వర్మలోని ‘కామాంధుడు’ మరోసారి నిద్రలేచాడు..!

రామ్ గోపాల్ వర్మ .. మామూలుగా ఉంటేనే మనిషి కాదు.. ఇంకా ఒడ్కా వేశాడంటే ఆ రచ్చ వేరే ఉంటుంది. అది ట్వీట్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు.. ఇంకా అలాంటి టైంలో పక్కన అమ్మాయి ఉంటే అంతేసంగతులు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే..

అలాంటి టైం వర్మకి మరోసారి వచ్చింది. ఓ అమ్మాయి బర్త్ డే పార్టీకి అటెండ్ అయ్యాడు. బేసిక్ గానే అమ్మాయిలంటేనే వర్మకి పిచ్చి. ఉన్న టైంలోనే వారిని ఎలా ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు. బోల్డ్ కామెంట్స్ తో లుక్స్ తో కాస్త ఇబ్బంది పెడుతుంటాడు.

హాజరైన బర్త్ డే పార్టీలో ఇంకాస్త డోస్ పెంచాడు వర్మ. కేక్ కట్ చేస్తున్న టైంలో ఆ అమ్మాయిని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ తన చిలిపి చేష్టలతో ఇబ్బంది పెట్టాడు. అంతేకాకుండా అదే అమ్మాయితో లేటు వయసులో రొమాంటిక్ సాంగ్ కి ఘాటుగా స్టెప్పులు వేశాడు.

Also Read : 

సదరు అమ్మాయిని ముద్దులు, హగ్గులతో ముంచెత్తుతునే చివరికి ఆ అమ్మాయికి దాసోహం అయిపోయాడు. ఏకంగా ఆ అమ్మాయి కాళ్లు పట్టేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో పైన వర్మ స్పందించాడు. ఎప్పటిలాగే చిలకపలుకులు పలికాడు..బాలాజీ, గణపతి, జీసస్ వంటి దేవుళ్లపై ఒట్టు, ప్రమాణ పూర్తిగా ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ట్వీట్ వదిలాడు.

ఈ వీడియో పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అంటూ కామెంట్ చేస్తూ ఉండగా.. మరికొందరు మాత్రం ఈ వయసులో ఈ మోటు సరసం నీకు అవసరమా వర్మ అంటూ ఏకిపారేస్తున్నారు.