Pushpa Trending on social media : పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో పుష్ప మూవీపై వస్తున్న మీమ్స్, షార్ట్స్ వీడియోస్ కి కొదువే లేదు.
ఇక కార్టూన్లు వేసేవాళ్లు.. పుష్ప ట్రెండ్ ను మరింత పీక్స్ కి తీసుకెళ్లారు.
ఇంటర్నేషనల్ క్రికెటర్లు, సెలబ్రిటీలు పుష్ప మ్యానరిజాన్ని ఇమిటేడ్ చేస్తూ పెడుతున్న వీడియోలు.. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
సామీ సాంగ్ తో పాటు.. ఒక భుజం పైకి మరో భుజం కిందకి ఉండే మ్యానరిజం, తగ్గేదేలే అంటూ గడ్డం కింద నుంచి చెయ్యి పోనివ్వడం.. ఇప్పుడు యూత్ కు హార్ట్ ఫేవరేట్ అయ్యాయి.
అలాంటిదే ఇది.
ఆటో ఓ పక్క విరిగిపోవడంతో.. ఇలా దాని టాప్ కాస్త వంగిపోయింది. దీనికి ఓ నెటిజన్ పుష్ప ఆటో అని పెట్టేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా వైరల్ అవుతోంది.
Read Also :
- Himaja : రెండో భర్తకి హిమజ విడాకులు.. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అయిందమ్మా?
- Rashmi Gautam : అదిరిందమ్మా రష్మి.. కొత్త ఫోటోలు అదుర్స్..!
- Kajal Aggarwal : పెళ్లి అయ్యాక మరింత హాట్ గా మారిన కాజల్..!