Priyanka Chopra : విడాకులకి సూటి వెట్టిన ప్రియాంక .. హింట్ ఇచ్చేసింది..!
Cinema Latest

Priyanka Chopra : విడాకులకి సూటి వెట్టిన ప్రియాంక .. హింట్ ఇచ్చేసింది..!

Priyanka Chopra : సమంత బాటలోనే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నడుస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. చైతూతో విడాకులు తీసుకునేముందు అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో అక్కినేని అనే పేరుని తీసేసి విడాకులు తీసుకోబోతున్నాను అంటూ హింట్ ఇచ్చేసింది సామ్. ఇప్పుడు ప్రియాంక చోప్రా పద్ధతి కూడా అలాగే ఉంది.

Priyanka Chopra 9, priyanka-chopra, indian-celebrities, girls, desi-girls, HD wallpaper

తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ పేరు నుంచి భర్త నిక్‌ జోనస్‌ పేరును తొలిగించి ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ కి పెద్ద షాకిచ్చింది. నిక్ పేరును ప్రియాంక ఎందుకు తీసేసింది అన్నది ఇప్పుడు  హాట్ టాపిక్‌‌గా మారింది. ప్రియంక-నిక్‌ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయా? ఇద్దరు విడాకులు తీసుకున్నారా? తీసుకోబోతున్నారా అంటూ రకరకాల ప్రశ్నలు మెదలవుతున్నాయి.

Priyanka Chopra Jonas & Nick Jonas 2021, HD wallpaper

అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ప్రియాంక నోరు విప్పాల్సిందే. కాగా 2018 డిసెంబర్‌ 2వ తేదీన ప్రియంక-నిక్‌‌‌ల వివాహం జరిగింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. ప్రియాంక కంటే నిక్‌ జోనస్‌ చిన్నవాడు విశేషం.

Also Read :