Mehreen Pirzada seceret behind zero size : బబ్లీ బ్యూటీ మెహ్రీన్ పీర్జాదా చాలా మారిపోయింది. ఎంగేజ్ మెంట్ కి ముందు బబ్లీగా ఉన్న ఈ పాప.. ఇప్పుడు జీరో సైజ్ కి వచ్చేసింది.
ఇవికూడా చదవండి :
- Kajal aggarwal : మదర్ హుడ్ లోనూ మెస్మరైజింగ్ కాజల్
- Ram Gopal Varma : మందులో ఉన్న వర్మని ముద్దులతో ముంచెత్తిన హీరోయిన్..!
- Balayya : పుట్టినరోజు నాడే చనిపోయిండు.. ‘బాలయ్య’ ఇక లేరు..!
- Grama volunteer : కిరాక్ గాడు.. పంచాల్సిన పింఛన్ డబ్బులు తీసుకొని లవర్‌తో పరార్.. ఇక్కడో ఇంకో ట్విస్ట్..!
కొద్ది నెలల క్రితం మెహ్రీన్ కి ఓ వ్యాపారవేత్తతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. చాలా గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని టూర్లకు కూడా వెళ్లారు. చాలా ఉల్లాసంగా గడిపారు. కానీ ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు. సడెన్ గా మెహ్రీన్ పీర్జాదా (Mehreen Pirzada)కనిపించకుండా పోయింది.
చాలా గ్యాప్ తర్వాత బయటకు వచ్చిన మెహ్రీన్.. జీరో సైజ్ లో కనిపించింది. అప్పటిదాకా బబ్లీగా ఉండి అలరించిన మెహ్రీన్ ను సడెన్ గా అలా చూసే సరికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు.
మెహ్రీన్ ఎందుకిలా అయ్యిందనే దానిపై ఆరా తీశారు ఫ్యాన్స్. అయితే. మ్యారేజ్ బ్రేకప్ తో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందట ఈ బ్యూటీ.
ఎన్నో ఆశలతో ఎంగేజ్ మెంట్ చేసుకుంటే అది మధ్యలోనే ముగిసిపోయే సరికి చాలా డిసప్పాయింట్ అయ్యిందట.
ఆ డిప్రెషన్ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతోందట ఈ బ్యూటీ(Mehreen Pirzada). అందుకే రోజు రోజుకి మరింత నాజుగ్గా మారిపోతోంది.
ఇవికూడా చదవండి :
- Radisson Blu Hotel : ఆ పబ్ అండ్ రెస్టారెంట్‌కి షాకిచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ…!
- Anand Sai : ఆనంద్ సాయికి మరో బాధ్యతను అప్పగించిన సీఏం కేసీఆర్..!
- Yati Narsinghanand : అలా అయితే 50% హిందువులు ముస్లిం మతంలోకి వెళ్తారు..!
- Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్పోడట.. ఆస్తి మొత్తం రాసిచ్చింది..!
- Ramdev : నోరు మూసుకో.. మళ్లీ అడగకు… జర్నలిస్ట్ పై రెచ్చిపోయిన రామ్ దేవ్ బాబా..!
- Love Marriage : ప్రేమ, పెళ్లని చెప్పి కొంప కొల్లేరు చేసింది.. జీవితం నాశనం..!