Manchu Vishnu : ఉత్కంఠని తలపిస్తున్న మా ఎన్నికల ఫలితాల్లో మా అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. ముందు నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు(Manchu Vishnu) విజయం సాధించారు. దీనిని మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. అటు జాయింట్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ గెలుపొందారు. బాబూ మోహన్‌పై శ్రీకాంత్ విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్యానల్ నుంచి పృథ్వీ రాజ్ ఆధిక్యంలో ఉన్నారు.
Also Read :
Jeevitha Rajasekhar : గోవిందా గోవిందా…ఏడు ఓట్లతో జీవిత పాయె..!