Kajal aggarwal : మదర్ హుడ్ లోనూ మెస్మరైజింగ్ కాజల్
Cinema Latest

Kajal aggarwal : మదర్ హుడ్ లోనూ మెస్మరైజింగ్ కాజల్

Kajal aggarwal  Photo shoot : క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఓ మహిళగా తన అపురూపమైన రోజులను ఆస్వాదిస్తోంది. ఓ వైపు హెల్త్ పై ఫోకస్ పెడుతూనే మరోవైపు గ్లామర్ తగ్గకుండా చూసుకుంటోంది.

Read Also :

తల్లికాబోతున్న తన మదురక్షణాలను అపురూపంగా పదిలపరుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఫొటో, వీడియో షూట్ లతో తన జ్ఞాపకాలను భద్రపరుచుకుంటోంది ఈ బ్యూటీ.

ఇటీవలి కాజల్ అగర్వాల్(Kajal aggarwal) ఫొటో షూట్ కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే.. ప్రెగ్నెంట్ గా ఉన్నా.. ఫిట్ నెస్ లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నీరసంగా కనిపించడం లేదు. ఎప్పుడెప్పుడు తన ప్రతిరూపాన్ని చూసుకుంటానా అనే ఎగ్జైట్ మెంట్ కాజల్(Kajal aggarwal) లో కనిపిస్తోంది.

Read Also :