Jeevitha Rajasekhar : ఉత్కంఠని తలపిస్తున్న మా ఎన్నికల ఫలితాల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవిత(Jeevitha Rajasekhar )పై 7ఓట్ల తేడాతో రఘుబాబు గెలుపొందారు. అటు ట్రెజరర్‌గా మంచు విష్ణు ప్యానెల్ నుంచి శివ బాలాజీ గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన నాగినీడుపై శివబాలాజీ విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి 10మంది ఈసీ సభ్యులు విజయం సాధించగా, ప్రకాష్ రాజ్ నుంచి ఎనమిది మంది విజయం సాధించారు.మరి కొద్దిసేపట్లో తుది ఫలితాలు రానున్నాయి.
Also Read :
- Who Is Jackky Bhagnani : గట్టోన్నే పట్టిన రకుల్… ఎవరీ జాకీ భగ్నానీ…?
- Tv9 Devi Nagavalli : Tv9 దేవి అక్కకు ప్రేమతో రాయునది…!