home page

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

 | 
Ananya
 

30 ఏళ్ల అబ్బాయికి, 21 ఏళ్ల అమ్మాయికి వివాహం జరిగితే ఎలా ఉంటుంది. పెళ్లి తర్వాత వచ్చే తమాషాలు ఎలా ఉంటాయి.. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో  30 weds 21వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ కుర్రకారును బాగా ఆకట్టుకుంటుంది.

photo

ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్  లో  21 ఏళ్ల యువతిగా నటించిన అచ్చ తెలుగమ్మాయి అనన్య ప్రస్తుతం కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఆ అమ్మాయి పేరు అనన్య..  కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.

photo

మే 7, 2021కి అనన్య 20 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం చెన్నైలో బీటెక్ చేస్తోంది. అనన్యకు ఇన్‌స్టాగ్రామ్ లో 60వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 

photo

photo

photo