Nithyananda  : నిత్యానంద అంటే పిచ్చి … పెళ్లి చేసుకుంటా..!
Cinema Latest

Nithyananda : నిత్యానంద అంటే పిచ్చి … పెళ్లి చేసుకుంటా..!

Nithyananda : స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. దేశంలో దేవుడు, భ‌క్తి అని మాయమాటలు చెప్పి మీడియాకు అడ్డంగా దొరికిపోయిన స్వాములలో ఈయన కొంచెం స్పెషల్. అత్యాచారం, అపహరణ లాంటి కేసులు ఈయన మీద ఉన్నాయి. నిత్యానంద ప్రస్తుతానికి అయితే దేశంలో అయితే లేడు. అప్పట్లో హీరోయిన్ రంజితతో నిత్యానంద(Nithyananda) చేసిన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

ranjitha in traditional white cotton saree – Boutiquesarees.com

అయితే ఇలాంటి నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది హీరోయిన్ ప్రియా ఆనంద్. “నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. ఆయ‌న గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా వేలాది మంది భ‌క్తులు ఆయ‌న్ని ఆరాధిస్తున్నారు. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆయ‌న్ని పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది.

Image

అయితే సరదగా ప్రియా ఈ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగులో లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్… ఆ తర్వాత రామరామ కృష్ణకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాలలో నటించింది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ప్రజెంట్ సుశాంత్ సరసన మా నీళ్ల ట్యాంకర్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

Also Read :