Eyy Bidda Idhi Naa Adda : పుష్ప నుంచి మరో సర్ ప్రైజ్.. రచ్చే రచ్చ..!
Cinema Latest

Eyy Bidda Idhi Naa Adda : పుష్ప నుంచి మరో సర్ ప్రైజ్.. రచ్చే రచ్చ..!

Eyy Bidda Idhi Naa Adda Telugu Promo : పుష్ప మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే నా సామి… సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇదే టైంలో మరో సాంగ్ ప్రోమో వదిలి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది పుష్ప టీం.

ఏయ్ బిడ్డా(Eyy Bidda Ye Mera Adda).. ఇది నా అడ్డా.. అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజైన కొద్ది సేపట్లలోనే రెండు లక్క్షషలకు పైగా వ్యూస్ సాధించడం విశేషం.

Read Also :