home page

 ఈ ఏజ్ లో కూడా రెచ్చిపోతున్న ఈవివి హీరోయిన్..! 

 | 
EVV


అలనాటి హీరోయిన్లు కొందరు ఇప్పటికే అంతే అందంతో కనిపిస్తున్నారు. అందులో ఈవివి హీరోయిన్ మాళవిక అంతే.. శ్రీకాంత్ హీరోగా ఈవివి దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుంది సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన మాళవిక తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హాట్ హీరోయిన్ గా ముద్రపడిపోయింది. ఎక్కువగా తమిళ భాషలోనే నటించింది.

సినిమా అవకశాలు తగ్గుముఖం పట్టడంతో 2007లో పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన మాళవిక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకి దగ్గరగానే ఉంటుంది. పెళ్లి అయినప్పటికీ ఆమెలో ఇంకా అందం ఏ మాత్రం తగ్గలేదని చూపిస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో పిచ్చేక్కిస్తుంది.  

May be a closeup of 1 person and indoor

May be an image of 1 person