Dil Raju : తండ్రి కాబోతున్న దిల్ రాజు..!
Cinema Latest

Dil Raju : తండ్రి కాబోతున్న దిల్ రాజు..!

Dil Raju : టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారట.. ఇప్పుడు వార్త టాలీవుడ్ సర్కిల్లో ఫుల్ గా చక్కర్లు కొడుతోంది.. దిల్ రాజు రెండో భార్య తేజస్విని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. దిల్ రాజు మొదటిభార్య అనిత అకాలమరణం తర్వాత దిల్ రాజు(Dil Raju).. వైఘారెడ్డి(తేజస్విని)ని లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు ఆల్రెడీ ఓ కూతురు ఉంది. వంశోద్దారకుడు లేని లోటుని ఇప్పుడు తేజస్విని తీరుస్తుందని వారి కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారట.. రామ్ చరణ్, శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు దిల్ రాజు.

Dil Raju second wife Tejaswini Biography, Age, Wiki, Family, Height

Also Read :