Khushbu Sundar : ఓ.. టూ లేట్..  మా ఆయన్ని అడిగి చెబుతా..!
Cinema Latest

Khushbu Sundar : ఓ.. టూ లేట్.. మా ఆయన్ని అడిగి చెబుతా..!

Khushbu Sundar :  ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టారు బీజేపీ నేత, సీనియర్ నటి ఖుష్బూ సుందర్.. దాదాపుగా 10 నెలల్లో దాదాపు 12 కిలోల బరువు తగ్గి షాక్ ఇచ్చరామే.. ప్రస్తుతం ఖుష్బూ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా మారాయి.

Image

50 ఏళ్ల వయసులో స్టన్నింగ్ బ్యూటీ లాగా  కనిపిస్తున్నారు. నెటిజన్లు ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి కంగుతింటున్నారు. లావుగా ఉండే ఖుష్బూ ఒక్కసారిగా ఇలా కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Image

కొత్త ఫోటోలు వైరల్ కావడం, ఖుష్బూ సెక్సీగా ఉండడంతో ఓ నెటిజన్ మనసు పారేసుకున్నాడు. ఒకే అంటే పెళ్లికి రెడీ అంటూ పెళ్లి ప్రపోజల్ ఇచ్చేశాడు. దీని పై ఖుష్బూ కూడా ఫన్నీగా స్పందించింది.

Image

సారీ నువ్ బాగా లేట్.. 21 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది. అయినా సరే ఒకసారి నా భర్తని అడిగి చెబుతా అంటూ రీప్లై ఇచ్చింది.. అంతటితో మనోడు ఆగలేదు. ఇంకాస్త ముందుకెళ్ళాడు.

Image

మీ భర్త నుంచి సమాధానం వచ్చిందా అంటూ ఆరా తీశాడు. ఆయనకు నేను మాత్రమే భార్యని.. కాబట్టి సారీ అని, మా అయన నన్ను వదులుకోవడం లేదంటూ రీప్లై ఇచ్చింది.  ఈ కన్వర్జేషన్  నెటిజన్లను నవ్వులు పూయించింది.

Image

Also Read :