Divi Vadthya : బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయింది దివి వాధ్య(Divi Vadthya)… అలా వచ్చిన ఫేమ్‌తో ఇప్పుడు సినిమాలు చేసుకుంటుంది. సినిమాలలో మామూలుగా రెచ్చిపోవడం లేదు.. కిస్సింగ్ సీన్స్.. హాట్ సీన్స్‌తో బిగ్ బాస్ బ్యూటీ కాస్త హాట్ బ్యూటీగా మారిపోయింది.
తాజాగా `నయీమ్ డైరీస్` చిత్రంలో నటించింది. దాము బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వశిష్ట్ సింహా హీరోగా నటిస్తే.. దివి హీరోయిన్గా నటించింది. సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ సీన్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఇది పక్కా రొమాంటిక్ సీన్.. ఇందులో దివి ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు అయితే దివిని దుమ్ముదులుపుతున్నారు. వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే సినిమాకి ఈ ఒక్క సీన్ ఫుల్ అటెన్షన్‌ని తీసుకొచ్చింది.
ఫుల్ మూవీ అప్లోడ్ చేయడంటూ కామెంట్స్ వదులుతున్నారు కొందరు నెటిజన్లు.
Also Read :
- Pushpa Trailer Tease : పుష్ప ట్రైలర్ టీజ్ చూశారు కదా.. ఈ పిల్ల గుర్తుందా మరి?
- Boyapati Srinu : బోయపాటి ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ .. పరువు తీశావు కదయ్యా..!