Bigg Boss 5 Telugu :  ‘రవివర్మ గీచిన బొమ్మలా’.. నాగ్ నే ప్లాట్ చేసేసింది..!
Cinema Latest

Bigg Boss 5 Telugu : ‘రవివర్మ గీచిన బొమ్మలా’.. నాగ్ నే ప్లాట్ చేసేసింది..!

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ లోకి 18వ కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మ హౌజ్ (Bigg Boss 5 Telugu ) లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె గురించి చాలా మందికి తెలియదు. ఇప్పటివరకు రాణి, పచ్చీస్ అనే సినిమాలు చేసింది. మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రాలు రిలీజ్ కి దగ్గరలో ఉన్నాయి. షోలోకి రాగానే హోస్ట్ నాగార్జునని ప్లాట్ చేసింది ఈ అమ్మాయి. “రవివర్మ గీచిన బొమ్మలా ఉన్నావ్” అని శ్వేతావర్మను నాగ్ పొగిడేశారు.. నిజంగా అలాగే ఉంది ఈ బ్యూటీ.

Also Read :