Ashu Reddy bold :ఏందిరయ్యా… కెమెరా యాడ పెట్టుండావ్..?
Cinema Latest

Ashu Reddy bold :ఏందిరయ్యా… కెమెరా యాడ పెట్టుండావ్..?

Ashu Reddy bold interview with Rgv: కాంట్రవర్సీ కేరాఫ్ రాంగోపాల్ వర్మ. ఏదైనా కాంట్రవర్సీ ఉంటేనే ఆయన మీడియాలోనో.. సోషల్ మీడియాలోనూ కనిపిస్తాడు.

అంతకుమించి బోల్డ్ మన ఆర్జీవీ. బోల్డ్ కంటెంట్ చూపిస్తే.. బోలేడు మంది వస్తారనే సీక్రెట్ ను పట్టేశాడు. అందుకే బోల్డ్ గా సినిమాలు తీస్తూ ఇటీవల పాపులర్ అయ్యాడు.

అంతేకాదు.. తన బోల్డ్ మాటలతో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ను ఏకంగా సెలబ్రిటీని చేసేశాడు.

ఇప్పుడు మరో బ్యూటీకి మరింత స్టార్డం తీసుకురావాలని ఫిక్సైనట్టున్నాడు ఆర్జీవీ. మరో హాట్ అండ్ క్యూట్ బ్యూటీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు.

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డికి(Ashu Reddy) ఇప్పుడు బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చానంటూ ఓ వీడియో ఇన్ స్టాలో, ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రాంగోపాల్ వర్మ.

అషురెడ్డి, ఆర్జీవీ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకేముంది.. వర్మకు మరో పిట్ట దొరికింది. మళ్లీ ఆట మొదలెట్టాడని కామెంట్లు చేస్తున్నారు.

Read Also: