Pushpa : పుష్పలో అనసూయ ఎంట్రీ.. నా సామీ రచ్చరంభోలానే..!
Cinema Latest

Pushpa : పుష్పలో అనసూయ ఎంట్రీ.. నా సామీ రచ్చరంభోలానే..!

Pushpa : పుష్ప హవా ఇప్పుడు మాములుగా లేదు… పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప రాజ్(Pushpa) గా అల్లు అర్జున్ ఇరగదీశాడని అంటున్నారు సినిమా చూసిన వారు.

ఇదిలావుంటే సినిమాలో అనసూయ కూడా ఉందని మేకర్స్ అనౌన్సు చేసినప్పటి నుంచి ఆమె రోల్ ఏంటి? ఆమె ఎలా కనిపించబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇందులో ఆమె లుక్ ఇప్పటికే రిలీజ్ చేయగా సినిమాలో ఆమె ఎంట్రీ మాములుగా లేదట.\

Image

బెడ్ పై పడుకొని హాట్ లుక్ లో ఆమె కనిపిస్తోందట.. పుష్ప ఫ్యాన్స్ ఆమె ఎంట్రీ సీన్ కి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రంగమ్మత్త ఈ సారి డోస్ పెంచిందని దాక్షయినిగా అనసూయ ఆదరగొట్టిందని అంటున్నారు.

రంగస్థలంలో అనసూయని పైపైనే చూపించిన సుకుమార్.. ఈ సారి మాత్రం అంతకుమించి చూపించాడని కామెంట్స్ వదులుతున్నారు. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయమని బల్లగుద్ది చెపుతున్నారు.

Also Read :