Anasuya bharadwaj playing with her dog : జబర్దస్త్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో పాలోయింగ్ మామూలుగా ఉండదు. ఏజ్ బార్ అవుతున్నా.. తన అందంతో యువతను ఎట్రాక్ట్ చేస్తుంది ఈ భామ.
జబర్దస్త్ షోలో పొట్టి పొట్టి బట్టలతో మరింత మసాలా దట్టిస్తుంది. అయితే.. తన దుస్తులపై ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం దుమ్ము దులిపి వదిలిపెడుతుంది అనసూయ.
అలాంటి అనసూయ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఉదయం యోగా టైంలో కుక్కపిల్లతో ఆడుకుంటూ, దానికి ముద్దులు పెడుతూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది అనసూయ(Anasuya bharadwaj).
ఇంకేముంది అసలే అనసూయ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు.
వాళ్లంతా ఆ కుక్క పిల్లలో తమను తాము చూసుకుని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు.
ఆ కుక్కపిల్లనైనా కాకపోతిని అనసూయ చేతిని తాకగా…
ఆ కుక్క పిల్ల చాలా లక్కీ…
నన్ను కూడా ఆ కుక్కపిల్లలాగ పెంచుకోండి మేడం…
ఐ లవ్ యూ అనసూయ…
ఇలా చాలామంది కామెంట్లు పెట్టారు.
ఇక మరికొందరు తెలుగు మాష్టారులా పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు.
ఆ బట్టలేంటీ..? ఇంట్లో కూడా బట్టలకు కరువేనా..? కాస్త నిండుగా బట్టలేసుకోవచ్చుగా.. అంటూ నీతి బోధ చేస్తున్నారు.
- Pujita ponnada : పూజిత పొన్నాడ పరవశం..
- Dmart Offer : పుక్కట్ల వస్తున్నయని పంచి పెడుతున్నడట..! మీ కొంప కొల్లేరే..!
- PM Modi’s Auction Offer: అన్నీ అమ్మేద్దాం.. డబ్బులొస్తాయ్..! మోడీ ప్లాన్ అదుర్స్..!
- BJP vs RSS : తెలంగాణలో కాషాయ జెండాల మధ్య కయ్యం… నిజమేనా..?
- Bheemla Nayak Style: పవన్.. ఏందయ్యా ఆ బుల్లెట్లు..? నీతి సూక్తులు అదుర్స్..!
- Indira shoban :పిచ్చోళ్ల పార్టీలో నేను ఉండలేను.. అంతా ఆయనే చేశారు!
- ఈ ‘బుల్లెట్టు బండి’ పాప ఎవరో తెలుసా?
- ఈ ‘బుల్లెట్టు’ బండి వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది..!
- YSRTP : షర్మిలకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీలక నేత..!