Ali : మామైన ఆలీ… అల్లుడు ఎట్లున్నడో సూడుర్రి
Cinema Latest

Ali : మామైన ఆలీ… అల్లుడు ఎట్లున్నడో సూడుర్రి

Ali : టాలీవుడ్ కమెడియన్ ఆలీ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా రెమీజున్ పెళ్లి త్వరలో కానుంది. షేక్ షెహ్యాజ్ అనే వ్యక్తితో ఫాతిమా ఎంగేజ్‌‌‌మెంట్ రీసెంట్‌‌ గా గ్రాండ్ గా జరిగింది. ఎంగేజ్‌‌‌మెంట్ వీడియాను ఆలీ(Ali ) వైఫ్ జుబేదా త‌న యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. షేక్ షెహ్యాజ్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఫాతిమా కూడా మెడిసిన్ చేసింది. వీళ్ల ఎంగేజ్‌‌‌మెంట్ కు టాలీవుడ్ నుంచి బ్రహ్మానందం, సాయికుమార్ తదితరలు హాజరయ్యారు.

Also Read :