Esther Anil : ఆమె కన్నా.. వేసుకున్న డ్రెస్ బరువే ఎక్కువ..!
Cinema Latest

Esther Anil : ఆమె కన్నా.. వేసుకున్న డ్రెస్ బరువే ఎక్కువ..!

Esther Anil : వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా క్లిక్ అయింది నటి ఎస్తేర్ అనిల్.. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలను ట్రై చేస్తుంది. అందులో భాగంగానే గ్లామర్ డోస్ కాస్త పెంచి ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. తాజాగా 58 కిలోలు ఉన్న గౌన్ డ్రెస్ ని వేసుకొని ఫోజులు ఇచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఈ అమ్మడు ఉన్నది 44కిలోలు.. కాగా ఈ గౌన్ ని తయారుచేయడానికి ఏకంగా 30 రోజుల టైం పట్టిందట.

Also Read :