prabhas : ప్రభాస్ అంటే పిచ్చి.. డేటింగ్‌కు కూడా రెడీనే..!
Cinema Latest

prabhas : ప్రభాస్ అంటే పిచ్చి.. డేటింగ్‌కు కూడా రెడీనే..!

prabhas : బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది నటి దివి వైద్య

అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అమెకి అంతగా ఫేం రాలేదు.

సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గానే ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది.

ఈ మధ్యే హీరోయిన్ గా అవకాశాలు సంపాదించుకుంటుంది ఈ సొట్ట బుగ్గల సుందరి.

ఈ మధ్య ఓ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న ఈమె.. ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టమని చెప్పుకొచ్చింది.

మిర్చి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్‌ అయిపోయానని అవకాశం వస్తే డేటింగ్ కూడా రెడీ అంటుంది.

Also Read :