Actor Nani serious on Movie Ticket Rates : ఎప్పుడూ సైలెంట్ గా ఉండే హీరో నాని(Actor Nani).. సడెన్ గా సీరియస్ అయ్యాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నాని ఆగ్రహానికి కారణం ఏపీలో సినిమా టికెట్ రేట్ల (Ticket Rates)తగ్గింపు.
ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల రేట్లు(Ticket Rates) తగ్గిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై నాని అసహనం వ్యక్తం చేశాడు. ఏపీ సర్కారు నిర్ణయం ప్రేక్షకులను అవమానించేలా ఉందన్నాడు నాని.
Read Also :
- New Year : అయిపాయే.. ఒడిసెర సుమతి..! ఏం జేసుడో ఏందో..
- Pushpa movie : అయ్యా సుకుమార్.. ఇదేనా మగతనం..? జస్ట్ ఆస్కింగ్..!!
‘‘ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉంది.
టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది..” అని ఆయనకామెంట్ చేశాడు.
శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని(actor nani) మాట్లాడాడు.
Read Also :
- Christmas celebrations : క్రిస్మస్ వేడుకల్లో పాట పాడిన సీఎం..!
- Omicron : జర పైలం.. తెలంగాణలో ఒమిక్రాన్ కీలక దశ..!
- Samantha : సెక్సీ సమంత వెనక అతడు..? ఎవరతను..?
- D mart : డీ మార్ట్ కస్టమర్లు ఖచ్చితంగా చదవాల్సిన వార్త
- Smriti irani : కేంద్రమంత్రికి చెంపదెబ్బ.. జ్ఞానోదయం అయ్యిందని సమాదానం