Hit2లో కన్నింగ్ ఝాన్సీ.. ఈ అనంతపురం పిల్లనే
Cinema Latest Off Beat

Hit2లో కన్నింగ్ ఝాన్సీ.. ఈ అనంతపురం పిల్లనే

Hit2 : అడివి శేష్‌ హీరోగా, శైలేష్ కొలను డైరక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హిట్‌-2′(Hit2) . బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో రిలీజై ఆదరగొడుతుంది.

అయితే ఈ సినిమాలో నటుడు హర్షవర్ధన్ కు భార్యగా, ఝాన్సీ అనే పాత్రలో నటించి మెప్పించింది అనంతపురం జిల్లాకు చెందిన ఈ పిల్ల. హర్షవర్ధన్ కు భార్యగా నటించిన ఈ పిల్ల ఆసలు పేరు నీలరమణ.

సినిమాలో కన్నింగ్ రోలో కాసేపు కనిపించి వావ్ అనిపించింది. అనంతపురం జిల్లాకు చెందిన ఈమె వయసు 26 ఏళ్లు. తండ్రి చనిపోయాడు. సినిమాలంటే పిచ్చి. తల్లి పద్మావతి ప్రోత్సాహంతో ఇండ్రస్ట్రీలో నటిగా ప్రయత్నాలు చేస్తోంది.

హీరోయిన్ కంటే నటిగా అన్ని రకాల పాత్రాలు చేయాలని అనుకుంటుంది. టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పుల్ గా పాపులర్ నీలరమణకు ఇన్ స్టాలో 100K ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక ఈమెకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. వీరి కుటుబం ఏపీ సీఎం జగన్ కు పెద్ద అభిమానులు.

 

Also Read :