Bigg Boss 5 Telugu :మస్త్ గ్రాండ్ గా నిన్న(ఆదివారం) బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైంది. ముచ్చటగా మూడో సారి షో(Bigg Boss 5 Telugu)ని కింగ్ నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు ఈ సారి హౌజ్ లో ఉన్నారు. అందులో పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ లో బూతుల బ్యూటీగా, హాట్ బ్యూటీగా మంచి పేరే ఉంది లెండి.
పచ్చి బూతులు మాట్లాడుతూ యూట్యూబ్‌లో తనని తానూ ట్రెండ్ క్రియేట్ చేసుకుంది సరయూ.. యూట్యూబ్ లో 7 ఆర్ట్స్ బ్యానర్‌లో.. సరయు క్లినిక్, డాక్టర్ సరయు, ఎస్ ఐ సరయు, పతివ్రత, సరయు పెళ్లమైతే, ఆకలి రాజ్యం, చూడాలని ఉంది లాంటి వీడియోలలో పచ్చి బూతులు మాట్లాడుతూ బాగా ఫేమస్ అయింది.
ఆ అంటే బూతులు మాట్లాడే సరయుకి బిగ్ బాస్ హౌజ్ కరెక్ట్.. ఎందుకంటే వారికి కూడా ఇలాంటి వాళ్ళే కావాలి కూడా.. గత బిగ్ బాస్ సీజన్ లో మోనాల్ గజ్జర్, అరియానా, దేత్తడి హారిక వంటి వాళ్లతో మితిమీర అందాల ఆరబోయించారు షో నిర్వాహకులు. ఇప్పుడు దానికి ఇంకాస్త డోస్ పెంచుతూ బూతులు మాట్లాడే బ్యూటీని పట్టుకొచ్చారు.
అటు అందాల ఆరబోతలో ఈ అమ్ముడు కూడా రెచ్చిపోతుంది. అయితే ఎటొచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి కష్టం.. హౌజ్ లో ఉన్నవాళ్లు ఎలా భరిస్తారో తెలియదు కానీ బుల్లితెర ఆడియన్స్ కి ఇది పరీక్షే. ఇలాంటివాళ్ళను తొందగారగా ఎలిమినేట్ చేసేందుకు కూడా అంతగా ఆసక్తి చూపించారు నిర్వాహకులు. అయితే రోజు ఆమె మాట్లాడే సగం మాటలకి బీప్ వేసుకోవాల్సిందే అన్నది ఆడియన్స్ అభిప్రాయం.
ఈమె దగ్గర ఉన్న మరో క్వాలిటీ ఏంటంటే.. వంట చేయడం.. పది మందికి వండి పెట్టాలంతే తెగ ఇష్టపడుతుంది ఈ బోల్డ్ పాప. అలా కూడా బిగ్ బాస్ లో ఫోకస్ అవ్వోచ్చు. గతంలో బాబా భాస్కర్, శివబాలాజీ లాంటి వాళ్ళు ఇఇలాగే ఫేమస్ అయ్యారు.
Also Read :
- Rashi Singh : తడిసిన బట్టలతో మెరిసిన అందాలు.. !
- Naina Ganguly ని ఇలా చూస్తే ఖతమే..!
- టాలీవుడ్ నటుడు కృష్ణుడు అరెస్ట్..!
- Chiranjeevi – pawan Kalyan : ఇండస్ట్రీకి తోపులు.. చేసేవేమో రీమేక్ లు…!
- Roja : సంపాదించింది మొత్తం అప్పులకే.. ఫైర్ బ్రాండ్ ఎమోషనల్..!